జొన్నగిరిలో కొనసాగుతున్న వజ్రాల వేట

కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వజ్రాల వేట కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పంట పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో వజ్రాలు దొరుకుతాయని ఆ ప్రాంతానికి ప్రజలు భారీగా చేరుతున్నారు. కొంత మంది అయితే అన్నం కట్టుకుని మరీ రోజంతా అక్కడే ఉండి వాటి కోసం వేట కొనసాగిస్తున్నారు. పక్క జిల్లాల నుంచి కూడా జనం వచ్చి రోజుల తరబడి ఉండి ఒక్క వజ్రాన్ని అయినా దొరికించుకుంటామని అవి దొరక్కపోతే తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లిపోతామని అన్నారు.

సంబంధిత పోస్ట్