వెల్దుర్తి: పాలు తీసుకెళ్తూ ప్రాణం కోల్పోయిన యువకుడు

పత్తికొండ నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం వెల్దుర్తి నుంచి బొమ్మిరెడ్డిపల్లె కు బైక్ పై పాలు తీసుకెళ్తున్న ఓ యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్