పత్తికొండ: 100 రోజుల్లో నీరు తెచ్చిన మొనగాడు చంద్రబాబు: తిక్కారెడ్డి

మద్దికేర హంద్రీనీవా నుంచి అనంతపురం జిల్లాకు గురువారం నీరు వదిలారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. 100 రోజుల్లో నీరు తెచ్చిన మొనగాడు చంద్రబాబేనని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్