పత్తికొండ: బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం

పత్తికొండ మండలంలోని చిన్నహుల్తి గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డీలర్ అంజినయ్య కుమారుడు రమేష్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు బైక్‌పై వస్తున్న నౌనేపాటి అనే వ్యక్తి రోడ్డుపై అడ్డుగా వచ్చిన రమేష్‌ను ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడని తెలిపారు. తీవ్రంగా గాయపడిన నౌనేపాటిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్