పత్తికొండ: నూర్పిడి మిషన్ లో పడి మహిళ దుర్మరణం

తుగ్గలి మండలం రామలింగయ్యపల్లె గ్రామంలో శుక్రవారం నూర్పిడి మిషన్ లో పడి ప్రమాదవశాత్తు ఒక మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రామలింగయ్యపల్లె గ్రామానికి చెందిన మాధవయ్య తను కౌలుకు చేసిన పొలంలో కందికట్టి ను మిషన్ లో మాధవయ్య భార్య అనంతమ్మ వేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీర మిషన్ కు చుట్టుకోవడంతో ఆమె మిషన్ లో పడి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్