19 మండలాల్లో వర్షాలు.. కోడుమూరులో 10. 2 మి. మీ వర్షపాతం

కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు 19 మండలాల్లో వర్షం కురిసింది. కోడుమూరులో అత్యధికంగా 10. 2 మి. మీ, వెల్దుర్తిలో 9. 8, కర్నూలు రూరల్లో 9. 4, ఆస్పరిలో 9. 2, గోనెగండ్లలో 9. 2 పెద్దకడుబూరులో 8. 4, ఓర్వకల్లో 8. 2 ఆదోనిలో 7. 6 మి. మీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద సగటున 4. 5 మి. మీ వర్షం కురిసింది. సెప్టెంబరు లో 5 రోజుల్లో 35. 5 మి. మీ వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్