తుగ్గలి: పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో రూ. 15, 485 కోట్ల భారం ప్రజలపై మోపడం సరికాదని తుగ్గలి సీపీఐ మండల కార్యదర్శి సుల్తాన్ మండిపడ్డారు. శనివారం తుగ్గలిలో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి విద్యుత్ చార్జీల భారాలను మోపటం ప్రజలను దారుణంగా మోసగించడమే, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్