తుగ్గలి: క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి

జొన్నగిరి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం గురువారం జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యా కమిటీ చైర్మన్ ఆంజనేయులు, గుంత రఘు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయురాలు శారదను ఘనంగా సన్మానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్