వెలుగోడు రిజర్వాయర్లో 21 లక్షల చేప పిల్లల విడుదల

నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్‌లో మంగళవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేప పిల్లలను విడుదల చేశారు. మొత్తం 21 లక్షల చేప పిల్లలను నీటిలోకి వదిలినట్లు మత్స్యశాఖ అధికారి వీర నాయక్ తెలిపారు. మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం అందించేందుకు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్