ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల ఘాట్ రోడ్డులో గుంటూరు నుంచి బియ్యం లోడుతో ఎమ్మిగనూరు వెళ్తున్న ఐచర్ వాహనం బ్రేక్ ఫెయిల్ అయి కొండను ఢీకొట్టడంతో యాకోబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.