ఆత్మకూరు ఆయిల్ ట్యాంకర్ బోల్తా డ్రైవర్ కు గాయాలు

నంద్యాల జిల్లా ఆత్మకూరు బైర్లుటి చెక్పోస్ట్ వద్ద ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడినట్టు శనివారం పోలీసులు తెలిపారు. వివరాల మేరకు ఆత్మకూరు నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బైర్లుటి చెక్ పోస్ట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడడంతో అందులో ఉన్న ఆయిల్ మొత్తం నేలపాలయ్యింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు కావడంతో చెక్ పోస్ట్ సిబ్బంది వెంటనే వారిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్