శ్రీశైలంలో హట్టహాసనంగా క్రికెట్ టోర్నమెంట్

శ్రీశైలంలో నగర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. ఈ మెగా టోర్నమెంట్‌ను బుడ్డ వెంగల్ రెడ్డి, అన్నదానం భద్రయ్య జ్ఞాపకార్థంగా ఎల్లా శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా శ్రీశైలం సీఐ జి. ప్రసాద్ రావు, కూటమి నాయకులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ బాబురావు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్