శ్రీశైలంలో భక్తుల రద్దీ.. విస్తృత ఏర్పాట్లు (వీడియో)

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసి, క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, తాగునీరు అందించింది. భక్తుల రాకతో క్షేత్ర ప్రధాన వీధులు సందడిగా మారాయి.

సంబంధిత పోస్ట్