మహానంది ఆలయ వేదపండితుడుపై దాత దాడి వాస్తవం

కార్తీక పౌర్ణమి సందర్భంగా గత శుక్రవారం, కూరగాయల దాత నంద్యాలకు చెందిన కూరగాయల ప్రసాద్ ఆలయానికి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా అతనికి తగిన గౌరవం ఇవ్వలేదనే ఆరోపణలపై, వేద పండితులు హనుమంతరాయ శర్మను దుర్భాషలాడి, తోసేసినట్లు మహానంది ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. వేద పండితులు ఈ సంఘటనను తమ దృష్టికి తీసుకోవచ్చారని పేర్కొన్నారు. కానీ తాము ఎప్పటికి దాతలను గౌరవిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్