పేలుడు శబ్దంతో ఉద్యోగుల వణుకు...

శ్రీశైలంలోని ఏపీ జెన్కో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో పేలుడు శబ్దం సంభవించడంపై చీఫ్ ఇంజనీర్ కాంతారావు స్పందించారు. మంగళవారం 10: 30 గం. ల సమయంలో 7వ నంబర్ జనరేటర్ లో సాంకేతిక సమస్య తలెత్తి స్పార్క్ వచ్చినట్లు పేర్కొన్నారు. బుధవారం వెంటనే పరిష్కరించి బుధవారం ప్రస్తుతం 7వ నంబర్ జనరేటర్ తో పాటు మిగతా 6 జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం ఘటన జరిగిన సమయంలో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్