ఎల్ఐసి పాలసీలపై జిఎస్టి తొలగించాలి

ఎల్ఐసికి వినియోగదారులు చెల్లించే పాలసీలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని తొలగించాలని ఆత్మకూరు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కడప డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులు అవధానం శ్రీనివాసులు, రఘునాథరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆత్మకూరులోని ఎల్ఐసి కార్యాలయంలో ఆ సంఘం 33వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి పాలసీలపై జిఎస్టి తొలగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్