నల్లమలలో కనువిందు చేస్తున్న గుమ్మితం జలపాతం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెద్దగుమితం ఆలయం సమీపంలో గల జలపాతం కనువిందు చేస్తుంది. నల్లమల కొండల్లో నుంచి జాలు వాడుతున్న వర్షపునీరు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. స్వచ్ఛమైన నీటితో ఆ ప్రదేశం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అయితే ఈ ప్రదేశం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో ఉండడం వల్ల ఇక్కడికి అటవీ అధికారులు ఎవరిని అనుమతించడం లేదు.

సంబంధిత పోస్ట్