శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరుగుదల (వీడియో)

శ్రీశైలంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు. ఆన్లైన్ వీఐపీ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను రెండు విడతలుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.

సంబంధిత పోస్ట్