మహానంది: బైక్ చోరీ కేసు ఛేదన.. నలుగురు దొంగల అరెస్ట్

మహానంది మండలం నందిపల్లె మెట్ట సమీపంలో మోటార్ సైకిళ్లను దొంగతనం చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహానంది పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, నంద్యాల త్రీటౌన్ పరిధిలో ఒకటి, ఆళ్లగడ్డ టౌన్ పరిధిలో ఒకటి మొత్తం నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్డీపీఓ మంద జావళి అల్ఫోన్ తెలిపారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్