నంద్యాల జిల్లాలో నాగు పాము హల్ చల్

నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని ఓ ఇంట్లో నాగుపాము ఆదివారం రాత్రి హల్ చల్ చేసింది. నాగుపామును చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్నేక్ స్నాచర్ కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్నేక్ స్నాచర్ అక్కడికి చేరుకున్నాడు. నాగుపామును చాకచక్యంగా పట్టుకొని స్నెక్ స్నాచర్ మోహన్ అడవిలో వదిలేశాడు. దీంతో ప్రజలు ఊపిరిపించుకున్నారు.

సంబంధిత పోస్ట్