శ్రీశైలం సత్రంలో న్యూ ఇయర్ డాన్సుల వివాదం

శ్రీశైలంలోని మల్లికార్జున సత్రంలో సిబ్బంది డాన్సులు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్