మొరహరి బాబురావు, భార్య మల్లిక(35) శనివారం కారులో షాపింగ్ కి వెళ్లి తిరిగి వస్తున్నారు. శ్రీశైలం దారిలో ముందుగా వెళ్తున్న యాత్రికుల బస్సు కారును ఢీ కొట్టింది.మల్లిక అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నారు.
కోడుమూరు
గూడూరులో నాటుసారా తయారీపై ఎక్సైజ్ దాడులు