బనగానపల్లెలో కొండచిలువ కలకలం

బనగానపల్లెలోని వేణుగోపాలయ్య తోట ప్రాంతంలోఆదివారం భారీ కొండచిలువ సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతం కావడంతో అటవీశాఖకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి, కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్