శ్రీశైలంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నం

శ్రీశైలంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకట శివ, ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలను సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, బాధితుడికి వైద్య సహాయం అందించాలని మండల ఇన్‌ఛార్జి యుగంధర్ రెడ్డిని ఆదేశించారు. యుగంధర్ రెడ్డి కర్నూలు వెళ్లి బాధితుడిని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్