శ్రీశైలం ఘాట్ రోడ్‌లో రెండు కార్లు ఢీ

శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గిరిజన గూడెం సమీపంలో శ్రీశైలం నుండి మహారాష్ట్రకు వెళ్తున్న కారు, రాజంపేట నుండి శ్రీశైలం వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జయిపోయాయి.

సంబంధిత పోస్ట్