వెలుగోడులో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, ఎస్సీ కాలనీలో మిత్రుడి ఇంటికి విద్యుత్ తీగ తగిలించే సమయంలో విద్యుత్ స్తంభం పై నుంచి కిందపడి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.