ఎమ్మిగనూరులోని స్థానిక వీవర్స్ కాలనీ హై స్కూల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సోమవారం సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా 25 కోట్ల మంది చిన్నారుల కలలు దేశవ్యాప్తంగా చిత్రలేఖనం, వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన 60 మంది విద్యార్థులకు జిల్లా అధికార ప్రతినిధి, బిజెపి నాయకులు గురురాజు దేశాయ్ బహుమతులు అందజేశారు.