ఎమ్మిగనూరు: వైసీపీకి ఎదురుదెబ్బ.. 2000 మంది టీడీపీలో చేరిక

ఎమ్మిగనూరు నియోజకవర్గం వైయస్సార్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిన గట్టు ఖాజా, గట్టు హసీనా (మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు), తెలుగు రాముడు, సురేష్ చౌదరి, మోనే శ్రీరాములు, మల్లెల ఆల్ ఫ్రైడ్ రాజు, మాల రాజేష్, మాజీ కౌన్సిలర్ లచ్చన్న, రవి, నరేష్, కదిరికోట అనిల్ కుమార్, మర మోహన్ సహా దాదాపు 2000 మంది ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్