ఎమ్మిగనూరు: నిజాయితీ చాటుకున్న యువకులు

ఎమ్మిగనూరు మండలం బోడబండ సమీప రోడ్డుపై లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.5 లక్షల నగదు ఉన్న సంచి దొరికినప్పటికీ, మంగళవారం ఎమ్మిగనూరుకు చెందిన సోహెల్‌బేగ్‌, వలి, పెద్దకడుబూరుకు చెందిన నరసింహులు పోలీసులకు అప్పగించారు. వారి నిజాయితీని ఎమ్మిగనూరు రూరల్‌ ఎస్సై శ్రీనివాసులు వారిని మెచ్చుకున్నారు. నందవరానికి చెందిన కురువ లలిత భర్త, చంద్రగుప్త ఆదోని నుంచి వచ్చి తమ బ్యాగ్‌ పోయిందని చెప్పడంతో అందజేశారు.

సంబంధిత పోస్ట్