ఎమ్మిగనూరు పట్టణంలోగీతా మందిరములో గీతా యజ్ఞం ప్రారంభం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గీతా మందిరంలో స్వస్తిశ్రీ పరభానామ శ్రావణమాసం సందర్భంగా శ్రీ శ్రీ అవ్యకానంద సరస్వతి స్వాములు లోక కళ్యాణార్థం గీతా యజ్ఞాన్నిబుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ యజ్ఞం ఈనెల 19 వరకు కొనసాగుతుంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏం లక్ష్మన్న, కార్యదర్శి ఏం ఊరుకుందప్ప మాట్లాడుతూ ఉదయం 7:30 నుండి 10:30 వరకు గీతా ప్రసంగాలు, సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ యజ్ఞం ద్వారా మంచి వర్షాలు కురిసి, సకల జీవరాశులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్