ఎకరాకు రూ. 50, 000 పంట నష్టపరిహారం చెల్లించాలని, పంటల బీమా పరిహారం తక్షణమే మంజూరు చేయాలని, రూ. 2 లక్షల వరకు పంట రుణాలు పూర్తిగా రద్దు చేయాలన్నారు. పశువులకు ఉచితంగా పశుగ్రాసం అందించాలని, ఉపాధి హామీ కూలీలను రూ. 700లకు పెంచి, వలసలు నివారించాలని తెలిపారు.
కొత్త రంగుల్లో సుజుకి ‘యాక్సెస్ 125’ స్కూటర్ విడుదల