ఎమ్మిగనూరులో పల్స్ పోలియో కార్యక్రమం

ఎమ్మిగనూరు పట్టణంలోని 31వ వార్డు ఎంఎస్ నగర్ హై స్కూల్ లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర కుర్ణి కరికాల భక్తుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కామార్తి మిన్నప్ప పాల్గొన్నారు. ఎమ్మెల్యే డా. బివి. జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆయన ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారిని పోలియో మహమ్మారి నుండి రక్షించుకోవడానికి, ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్