వైఎస్ జగన్ మావిగన్‌కు నారా లోకేష్ కొత్త నిర్వచనం

వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ (MAVIGUN) రాజధాని అంశం ఏపీలో చర్చనీయాంశమైంది. లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మావిగన్ పేరుతో తక్కువ ఖర్చుతో రాజధానిని అందుబాటులోకి తేవచ్చని జగన్ ఇటీవల ప్రతిపాదించారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందిస్తూ, 'మా..య, వి..ధ్వంసం, గన్.. దరగోళం / గన్..కల్చర్, ఇదేనా జగన్ గారూ మీ ప్లాన్ B..' అంటూ కొత్త అర్థం చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్