ప్రభుత్వ పాఠశాలల్లో నారా లోకేష్ కొత్త పథకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారికి ఉన్నత విద్య అవకాశాలను కల్పించడానికి కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. విద్యా శాఖ 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలను వార్తాపత్రికలలో ప్రకటించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం పథకం కింద ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి కార్పొరేట్ స్థాయి ఉచిత శిక్షణ, నిపుణుల మార్గదర్శకత్వం, ఆధునిక వసతులను అందించడానికి ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕