నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి: ఆర్కే రోజా

AP: మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెగా డీఎస్సీ పేరుతో అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా చీకటి జీవోలు తెచ్చిన లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, వసతి దీవెన వెంటనే ఇవ్వాలని, లేదంటే వైసీపీ పోరాడుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్