మున్సిపల్ ఫలితాలు.. బీజేపీని ఓడించి వైసీపీ విజయం

AP: నరసాపురం మున్సిపాలిటీలో జరిగిన 6వ వార్డు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పతివాడ మార్కండేయులు ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, న్యాయవాది మోచర్ల సత్యకృష్ణపై 222 ఓట్ల మెజార్టీతో మార్కండేయులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ స్వయంగా ఇంటింటా ప్రచారం నిర్వహించినప్పటికీ, ప్రజల మద్దతు మార్కండేయులకే లభించింది.

సంబంధిత పోస్ట్

✕
✕