పింగళి వెంకయ్య సమాజానికి అందించిన స్ఫూర్తిని జాతి మరవదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య గుర్తుకు వస్తారన్నారు.