ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం.. 12 నెలల చిన్నారి మృతి

AP: అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. క్రిటికల్ కేర్ బ్లాక్ విభాగంలో మానిటర్లు పనిచేయకపోవడంతో 12 నెలల చిన్నారి మృతి చెందింది. తెగడ గ్రామానికి చెందిన చిన్నారి మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕