ఏ ఎస్ పేట: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి ఆనం

ఏఎస్‌ పేట మండలం చిన్నబ్బీపురంలో కోదండరామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం, విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. సీతారామంజనేయస్వామి ఆలయ కుంభాభిషేకం, విగ్రహప్రతిష్టలో పాల్గొనడం మహద్భాగ్యం, అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఆనం అన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్