పోలీస్ ఫలితాల్లో సత్తా చాటిన ఆత్మకూర్ కుర్రాడు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కి చెందిన షేక్ అల్తాఫ్ నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటాడు. స్పెషల్ పోలీస్ విభాగంలో ఓపెన్ కేటగిరి లో జాబ్ కొట్టటం విశేషం. ఈ సందర్భంగా అల్తాఫ్ మాట్లాడుతూ జాబ్ రావటం అనేది చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. కుటుంబం సభ్యులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్