ఏఎస్ పేట: రెండు ఫోన్లు చోరీ చేశారని పిర్యాదు

ఫోన్లు చోరీ చేశారని ఏ ఎస్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైనమిది. ఏఎస్ పేట షాపాబావి, ఆనకట్ట వీధిలో గురువారం ఓ ఇంట్లో రెండు ఫోన్లు అపహరించారు. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం అద్దె గదిలో దిగారు. మధ్యాహ్నం నిద్రస్తుండగా రెండు ఫోన్లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు స్థానిక ఏఎస్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్