ఏఎస్ పేట: నిద్రమత్తు డ్రైవర్లకు ఫేస్‌వాష్ చేసి అప్రమత్తం

ఏఎస్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హసనాపురం వద్ద ప్రధాన రహదారిపై ఎస్సై జిలాని ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున నిద్రమత్తుతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి నీటితో ఫేస్‌వాష్ చేయించారు. వాహనాల పత్రాలను పరిశీలించి, ప్రయాణ వివరాలను నమోదు చేశారు. రోడ్డు భద్రతపై డ్రైవర్లకు సూచనలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్