ఏఎస్ పేట: అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా జామాయిల్ తరలింపు

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా జామాయిల్ కర్ర కొట్టి తరలిస్తున్నారంటూ ఏజెంట్స్ కస్టమర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సోమవారం ఏఎస్ పేట తహసీల్దార్, పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్