న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఆత్మకూరు సీఐ

ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల ప్రజలకు ఆత్మకూరు సీఐ జి. గంగాధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ గత సంవత్సర తీపి గుర్తులను గుర్తుంచుకొని, కష్టాలు నష్టాలు బాధలు మర్చిపోయి నూతన సంవత్సరంలో అష్టైశ్వర్యాలతో తుల తూగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్