ఆత్మకూరు: స్వయం సహాయక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో

ఆత్మకూరు(M)లోని మహిమలూరు గ్రామంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆత్మకూర్ ఆర్డీవో పావని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 20 రోజుల పాటు అరటి నారతో బుట్టల అల్లికపై అవగాహన కల్పించారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్, ఎంపీపీ కేత వేణుగోపాల్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బుజ్జి రెడ్డి, రమణారెడ్డి, పొదుపు మహిళలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్