చేజర్ల మండలంలో జోరుగా కేకుల విక్రయాలు

చేజర్ల మండలంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 31న ఆదురుపల్లిలో కేక్ నిర్వాహకులు బస్టాండ్ వద్ద కొత్త డిజైన్లు, విభిన్న ఫ్లేవర్లతో భారీగా కేకులను తయారు చేసి విక్రయించారు. చిన్నారులు, యువత, కుటుంబాలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్