నెల్లూరు జిల్లా సంఘం మండలం తరుణవాయి వద్ద జాతియ రహదారిపై ఆగి ఉన్న పాల వ్యాన్ ను శనివారం రాత్రి ఓ ఎక్స్ఎల్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ఎల్ పై కడుపుతున్న ర్యాంపుకు చెందిన సుబ్బరాజు అనే వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు అతనిని 108 సహాయంతో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు.