నెల్లూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

నెల్లూరు జిల్లా రాపూరు మూట్ రోడ్ అడవుల్లో మంగళవారం ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ముత్తుకూరుకు చెందిన ప్రసన్న కుమార్ (25), నాయుడుపేటకు చెందిన యువతి సావిత్రిగా వీరిని గుర్తించారు. కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్