సంగంలో గోవధ నిషేధం డిమాండ్

సంగం మండలంలో గోవధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ హిందూ చైతన్య వేదిక సభ్యులు డిప్యూటీ తహశీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం సమర్పించారు. దేశవ్యాప్తంగా గోవధపై కఠిన నిషేధం విధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గోవధ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్