పరిశ్రమల ఏర్పాటుతో నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల జోష్

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు, భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవ చూపుతున్నారు. దీనితో జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తున్నాయి. దుత్తలూరు మండలం రాచవారిపల్లి వద్ద రూ. 3 వేల కోట్లతో మిసైల్స్, రాకెట్ లాంచర్ల తయారీ యూనిట్, మనుబోలు మండలం మడమనూరులో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఇఫ్కో సెజ్‌లో రూ. 6, 500 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా కలెక్టర్ కృషి చేశారు.

సంబంధిత పోస్ట్